కొంటెప్రశ్నలు-చిలిపిజవాబులు
1)భక్తులులేనిదేవుడు?
సహదేవుడు
2)ప్రయాణీకులులేనిమెయిల్?
బ్లాక్ మెయిల్
3)పెద్దలకు పెట్టలేని పిండాలు?
మూత్రపిండాలు
4)భక్తులులేనిసాయిఎవరు?
కసాయి
5)వ్యవసాయం చెయ్యని ఫార్మర్ ?
ఇన్ ఫార్మర్
1)భక్తులులేనిదేవుడు?
సహదేవుడు
2)ప్రయాణీకులులేనిమెయిల్?
బ్లాక్ మెయిల్
3)పెద్దలకు పెట్టలేని పిండాలు?
మూత్రపిండాలు
4)భక్తులులేనిసాయిఎవరు?
కసాయి
5)వ్యవసాయం చెయ్యని ఫార్మర్ ?
ఇన్ ఫార్మర్