15, అక్టోబర్ 2012, సోమవారం

puttagodudu










SIGADAM



పంతులుa



1)దంపతులుతో పూజ చేయించేది?
పంతులు
2)ఎగురవేయలేని జెండా?
అజెండా
3)మోగని గంటలు?
జడగంటలు
4)అవసరం లో ఆడవారి వస్తువు?
సవరం
5)కనబడని జనం ఎక్కడ ఉన్నారు?
భోజనం
6)విలువ కట్టలేని హారం ?
పరిహారం
7)విసరలేని రాయి ?
పరాయి
8)మనిషిని చూసి చెప్పే రుచి ?
అభిరుచి
9)డబ్బా కు పెట్టలేని మూత?
కన్నుమూత
10)అనసూయ లో ఎవరికీ ఉండకూడనిది ?
అసూయ

ramakrishna




14, అక్టోబర్ 2012, ఆదివారం

విశాలాక్షి



     విశాలాక్షి
పేరు విశాలాక్షి
మె ఏకాక్షి  
ఉండేది లేపాక్షి
ఫ్రెండేమో మీనాక్షి
దివే పేపరు మాత్రం సాక్షి