కరుణానిధి
1)పేరులోనే నిధి ఉన్నది ఎవరు?
కరుణానిధి
2)ఆకాసంలో కనిపించే వనాలు?
ఋతుపననాలు
3)కనబడని జనాలు ఎక్కడ ఉన్నారు?
ప్రయోజనాలు
4)ఉచితం లో కొందరిని భాదించేది?
చింత
5)ఎవరికీలేని గోళ్ళు ?
కొనుగోళ్ళు
6)పేరులో జాబ్ ఉన్న ఊరు ఏది?
పంజాబ్
1)పేరులోనే నిధి ఉన్నది ఎవరు?
కరుణానిధి
2)ఆకాసంలో కనిపించే వనాలు?
ఋతుపననాలు
3)కనబడని జనాలు ఎక్కడ ఉన్నారు?
ప్రయోజనాలు
4)ఉచితం లో కొందరిని భాదించేది?
చింత
5)ఎవరికీలేని గోళ్ళు ?
కొనుగోళ్ళు
6)పేరులో జాబ్ ఉన్న ఊరు ఏది?
పంజాబ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి