1)నోటితో చెప్పలేని నిజం
ఖనిజం
2)ఆడవారికి అవసరమైన వరం
సవరం
3)మొక్కపూయని మొగ్గలు
పిల్లిమొగ్గలు
4)టైలర్ కి పనికిరాని దారం
మందారం
5)మునులు ఇష్టమైన కారంఓంకారం
6)అమలాపురం లో ఉన్న మీభందువుని పిలవండి
అమలా
7)నటులు వెయ్యలేని పాత్ర
వంటపాత్ర
వాలి
9)చెప్పలేని ధర
వసుంధర
10)లాభాలు లో బీహార్ నాయకుడులాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి