కొంటె ప్రశ్నలు - చిలిపి జవాబులు
18, ఫిబ్రవరి 2012, శనివారం
పూబంతి
1)
ఎవరూ చెప్పలేని నిజం
ఖనిజం
2)
అమలాపురం లో ఉన్న మీ భందువుని పిలవండి
అమలా
3)
ఆడవారికి అవసరమైన వరం
సవరం
4)
మొక్కపూయని మొగ్గలు
పిల్లిమొగ్గలు
5)
టైలర్ వాడని దారం
మందారం
6)
పిల్లలు కి పనికిరాని లాగు
కేటలాగు
7)
రాజులు చెయ్యని రణం
తోరణం
8)
అశుభంగా తలచే ఆకులు
విడాకులు
9)
ఆడలేని బంతి
పూబంతి
10)
రాజులు యుద్ధం లో
వాడని డాలు
అప్పడాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి