OM SAIRAM |
కసాయి
2)తినే గొడుగు? పుట్టగొడుగు
3)అమ్మ చెయ్యలేని పాకం?
కాణిపాకం
4} అమలాపురం లో నిద్ర లేపేది?
అలారం
5)దేవదాసు ప్రేయసి ఏ ఊరులో ఉంది?
6}చిత్తూరు లో ఉన్న సినీ ఏక్టరు?
చిరు
7}బాతువ లో ఉన్న భంధువు?
బావ
8)సిగడాం లో తినేది? సింగడా
9)రైలు ఆగని స్టేషను?
ఫైర్ స్టేషన్
10)మోగని గంటలు? జడగంటలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి