1)కారం కాని కారం?
మమకారం
2)తెలంగాణా లో
ఓనీకి జత?
లంగా
3)పాము తినని కప్ప?
తాళంకప్ప
4)పేరు లో బీరున్న
భక్తుడు?
కబీరు
5)ఎగిరే రాయి?
పావురాయి
6)చక్రాలు లేని
కారు?
పట్టుకారు
7)చెట్టు కు కాయని కాయ ?
గుండెకాయ
8)అందరి
ఇంట్లో ఉండే కాయ?
ఆవకాయ
9)తినే వడ?
పావడ
10)రిలేషన్ లో దాగిఉన్న
సోప్ ఏది ?
రిన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి