
అత్రి
2)ప్రజలు లేని పురం?
గోపురం
3)అవసరం లో స్త్రీ ల అందం పెంచేది ?
సవరం
4)చొక్కాకు లేని జేబు?ఔరంగజేబు
5)తియ్యగాలేని పాకం?
కానిపాకం

నీలిమందు
7)తినే డాలు ఏది ?
అప్పడాలు
8)దండ గుచ్చలేని పూస?
వెన్న పూస
9)ఎప్పుడూ మరని తరం?వందేమాతరం
10)కుర్రాడి లో ఎదమ కాదు?
కుడి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి