12, జనవరి 2012, గురువారం

రేగు



1)అన్నం లో వెసుకోలేని రసం ?
పాదరసం
2)రేణి గుంట లో ఫలం ?
రేగు
3)జై పూరు లో బీద ?
పూర్
4)చార్మినార్  లో  దాగున్న నటి ఎవరు?
చార్మి
5)అందరికి ఇష్టమైన కాయ  ఏది?
ఆవకాయ
6)అందరూ భయపడే బడి ?
చేతబడి
7)అందరూ ఇష్టపడే బడి ?
రా బడి
8)కాల్లు లేని టేబులు ఏది ?
టైం టేబులు
9)పనండు అయినా  కాయ అనేది ?
నిమ్మకాయ
10)కనపడని వ్రు క్షం
కల్పవ్రుక్షం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి