
1)బ్యాంకు ఇవ్వని రుణం
దారుణం
2)ఎగ్జా మినర్ దిద్దని పేపర్
న్యూస్ పేపర్
3)జనానికి ఇస్టపడే జనం
4)ఆరోగ్యా న్ని కాపాడే క్యాండిల్
ఫిల్టర్ క్యాండిల్
5)పిల్లలు భయపడే పూజ
బడితపూజ
6)తొడుక్కొనే రాయి
షరాయి
7)ఏ ధ్యానం చెస్తూ నడిస్తే ప్రమాదం
పరధ్యానం
8)సూది గుచ్చ లేని పూస
వెన్నపూస
9)పాలు తాగని పాప ఏది
కనుపాప
10)సీసాలో పొయ్యలేని ద్రవం
ఉపద్రవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి