1)భక్తజనం చేసేదేమిటి ?
భజన
2)బత్తిలిలో ఉన్న గొప్ప చక్రవర్తి ఎ వరు ?
బలి
3)తప్పదికలో ఉన్న ఉభయచరజీవి ?
కప్ప

దువ్వెన
5)నక్కపల్లి లో రక్తం తాగేది ఏది ?
నల్లి
6)సహపంక్తిలో ఉన్న పక్షి ఏది ?
హంస
7)సమరం లో తాగేది ?
రసం

సాయి
9)పులిహోర లో ఉన్న పండుగ ?
హోలి
10)ఇగురు తో పొరుగు జంట పదమేది ?ఇరుగు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి