13, జనవరి 2012, శుక్రవారం

ఉగాది


1)పాతర లో రైతు  పనిముట్టు?
పార
2)జవాబులు లో తడిస్తే వచ్చే ది ?
జలుబు
3)కనిపించని జనం  ఎ క్కడ ఊన్నారు ?
భోజనం
4)నడవలేని పాము ?
వెన్నుపాము
5)ఊచితంగాదిది లో తెలుగు వారి పండుగ ?
ఉగాది
6)కామవరపుకోటలో  విరామచిహ్నం ?
కామ
7)కలతలో పాకి అల్లుకొనేది ?
లత
8)అభిప్రాయంలో ఉన్న యవ్వనం ?
ప్రాయం
9)అభియోగం లో ఆరోగ్యం ఇచ్చేది ?
యో గ
10)కనికరములో పనులుచే సేది ?
కరము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి