1)భారతం లో బరువు ?
భారం
2)తనకుతానుగా చే సే
దానం ?
శ్రమదానం
3)తినలేని ఫలం ?
విఫలం

4)
వడ్డి
తాండ్రలో తినేది ?
తాండ్ర
5)పాటించాలిలో
కుంతి కోడలు ?
ద్రౌ పది
6)తీసుకొనే కారం
ఏది ?
సహకారం
7)నింపలేని ఫారం ?
ప్లాట్ ఫారం
8)చెర్లపల్లిలో
తోబుట్టువు ?
చెల్లి
9)పే రు లో నిషా ?
తానీషా
10)మే క తినని ఆకు ?
చిరాకు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి