5, జనవరి 2012, గురువారం

పూత రేకులు

1)టైలర్ కుట్టని లాగు?
కేటలాగు
2}పూజలందు కోని సాయి?
కసాయి
3}టీ పొయ్యిలేని కప్పు?
పై కప్పు
4)ముద్దాడ లేని పాప?
కనుపాప
5)నింప లేని ఫారం?
ప్లాట్ ఫారం
6)ప్రపంచ పటం లో  లేని  దేశం ?
సందేశం
7) తినే  రేకు లు ?
పూత  రేకులు
8)రైతు  పండించని  వరి ?
ఫిబ్ర వరి
9) విద్యా ర్ధు లు  రాని  బడి?
రాబడి
10)బడికి  రాని మాస్టర్ ?    


పోస్టు మాస్టరు  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి