13, జనవరి 2012, శుక్రవారం

కాకినాడ

1)కాకి ఉన్న ఊరు ఏది ?
కాకినాడ
2సతిలేని పతి?
పరపతి
3)అడగకుండా లేరని చెప్పే ఊరు ఏది?
ఆలేరు
4)ముల్లు లేని వాచీ ఏది?
తివాచీ
5)నుదుటి కి పెట్టు కోలేని బొట్టు?
తాలి బొట్టు
6)టైము చెప్ప ని  వాచీ  ఏది ?
తివాచీ
7)తినగలిగే రాయి ?
పావు  రాయి
8)ముట్టుకొంటే  షాక్  కొట్టే రెంటు  ఏ ది ?
కరెంటు
9)టైలర్ వాడని  దారం ?
మం దారం
10) చెల్ల ని కాసు ?
తిరకాసు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి