1)పొలం దున్నని పోతు ?
జెర్రిపోతు
2)తాగకపోయినా వచ్చే మత్తు ?
గమ్మత్తు
3)నీరులేని చెరువు ?
అచ్చెరువు
4)పరుసులో పెట్టుకోలేని ధనం ?
సాధనం
5)అవయవాలు లేని దేహం సందేహం
6)తెల్లకార్డు పై ఇవ్వని రేషన్ ?
ప్రిపరేషన్

అరెస్ట్
8)అందరూ భయపడే గోళం గందర గోళం
9)నొప్పి పెట్టే కాయ ?
మొట్టికాయ
10)చెరువులో ఉండే కాయ ఎండ్రకాయ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి