1)మూటలు మోయని
పోర్టరు?
రిపోర్టర్
2)ముట్టు కొంటె
షాక్ కొట్టె రెంట్ ఏది?
కరెంటు
3)కొడంగల్ లో
దాగున్న పక్షి?
కొంగ
శని
6)బందరు మిఠాయి
తినే టప్పడు కనబడనిది?
బందరు
7)కలింగపట్టనం లో
అల్లుడుకి మామ గారు ఇచ్చేది ?
8)ఆసుపత్రి లో వినాయకపూజకి అవసరమైనదేది ?
పత్రి
9)మైసూరు
బోండా తినేటప్పుదు కనిపించనిది ?
మైసూరు
9)రేడియేషన్ లో ప్రభుత్వము ప్రజలకి ఇచ్చేది?
రేషన్
10బెల్లం కొండలో
ఊన్న కూర ?
బెండ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి