రాజాం
2)అప్పడాలు లో
యుద్దాని కి పనికి వచ్చేది ?
డాలు
3)లావేరు లో
చెట్టుకు మూ లం ?
వేరు
4)గుడివాడలో దేవుడు
ఉండేది ?
గుడి
5)వరంగల్ లో దేవుడు
ఇచ్చేది ?
వరం
6)గండరగోళం లో
శివుడు మింగినది ?
గరళం
7)పాలమూరు లో
దేవదాసు ప్రియురాలు ?
పారు
8)మనిపూరీ లో
తినేది ?
9)పంచాంగం లో లేని తిధి ?
అతిధి
10)పాకిస్తాన్ లో
తినే ది ?
పాన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి